Others

అర్థార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తులలో చాలారకాల ఉంటారు. వారిలో ఎక్కువగా అర్థార్థులు ఉంటారు. అసలు అర్థార్థి అంటే అర్థం. ఏదో ఒక కోరిక అది సాధారణంగా భౌతికమైన సుఖాలకోసమే ఉంటుంది అంటే ధనం. ధనం కావాలి, అధికారం కావాలి, ఇంకా అనేక విధములైన సుఖ, సంతోషాలు కావాలని కోరుకుంటారు. శీలమే సదాచారము, జ్ఞానమే ఐశ్వర్యము. సదాచారమే సంపద- ఇవే నిజమైన ధనము, ఐశ్వర్యము, సంపద. అంతర్భావముతో దీని అర్థం గుర్తించక బాహ్య సంబంధమైన వస్తు వాహనాలకోసం ఆరాటపడుతూ వుంటారు. వీరినే అర్థార్థి అంటారు. వీటికోసం భగవంతుడు వారికోరికలు తీర్చాలని మొక్కులు మొక్కుకుం టుంటారు.
- శ్రీ