Others

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(అగస్త్యుడు స్ర్తి గర్భము నుంచి జన్మించలేదు) అగస్త్యుడు అన్నిటికంటే ఎక్కువ ప్రకాశవంతంగా వెలిగే నక్షత్రము అని పురాణాలలో చెప్పబడింది. ఆయన సహధర్మచారిణి లోపాముద్ర; బృహస్పతిః=బృహస్పతి ; సురాచార్యః= సు+ ఆచార్య= దేవతలు +గురువు= దేవతల గురువు, బృహస్పతి; గీష్పతి= జ్ఞానవంతుడు, బృహస్పతి; ధీషణః= తెలివిగలవాడు, బృహస్పతి గురుః = దేవతలకు గురువు, జీవః=బృహస్పతి;
అంగీరసః = ఆంగీరసుని పుత్రుడు, బృహస్పతి ; వాచస్పతి, = వాక్శుద్ధి గలిగిన వాడు, బృహస్పతి; చిత్రశిఖండిజః= అంగీరసుని పుత్రుడు, బృహస్పతి ; అంగారకః= ఎర్రని రంగులో ఉండే గ్రహం, కుజః = భూమి నుంచి జన్మించినవాడు, అంగారకుడు; భౌమః= భూమికి వరాహ అవతారంలో ఉన్న విష్ణువుకు జన్మించినావా, అంగారకుడు;
లోహితాఙ్గః= లోహిత+అంగ= ఎరుపు +శక్తి కలిగిన శరీరము= శక్త కలిగిన ఎరుపు రంగు శరీరము కలిగినవాడు, అంగారకుడు, మహీసుతః = మహి+సుత =్భమి+ పుత్రుడు = భూమియొక్క పుత్రుడు, అంగారకుడు; రౌహిణేయ= బుధుడు దక్షుని పుత్రిక రోహిణికి , చంద్రుని యొక్క పుత్రుడు, బుధః = చంద్రునికి తారకు (బృహస్పతి భార్య) కు జన్మించిన పుత్రుడు, సౌమ్యః= బుధుడు, ;శౌరిః= శని; శనైశ్చరః = శనికి సంబంధించింది.

(మొదటిభాగం సమాప్తం)

తీగవరపు వనజ 7382762152