ఐడియా

వ్యాయామం చేస్తేనే పండంటి బిడ్డ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోతే మీకు బరువు తక్కువ పిల్లలు పుడతారని బ్రిటన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లండన్‌కు చెందిన ఎల్హాకీమ్ యూనివర్శిటీవారు జరిపిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లో పుట్టిన 3000 మంది కిడ్స్‌పై వీరు ఈ పరిశోధనలు చేశారు. ఎవరైతే జీవిత పర్యంతం సాధారణంగానైనా అవయవాలను కదిలించకుండా కనీస వ్యాయామం చేయకపోతే అటువంటి వారికి 2.5 కిలోగ్రాములు బరువు ఉన్న పిల్లలు పుట్టినట్లు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆఫీసుల్లో కూర్చొని పనిచేసేవారు ఈ వాస్తవాలను అంగీకరించి ప్రతిరోజూ క్రమం తప్పకుండా చిన్నపాటి ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తే బాగుంటుంది. అపుడే పండంటి బిడ్డకు తల్లవుతారు.