Others

సుభాషితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుచైలినమ్ దంతమలోపధారిణం
బాహ్యశినమ్ నిష్ణురభాషినమ్‌చ
సూర్యోదయే చప్తామితే శయానం
విముంచ్యతి శీర్యాది చక్రపాణిః

భావం: పళ్లు అశుభ్రంగా ఉంచుకునేవాళ్లు, అశుభ్రమైన వస్త్రాలు ధరించే వారు, చెడు మాటలు మాట్లాడేవాళ్లు, సూర్యోదయం అయిన తరువాత కూడా నిద్రించేవాళ్లు ఎంత గొప్పవాళ్లయినా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కారు. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచినవారికి ఎనలేని ఫలాలు దక్కుతాయని పెద్దల మాట.