Others

మెదడుపై ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంప్యూటర్ వాడకం పెరిగేకొద్దీ మెదడు పనితీరులో అనేక మార్పులు వస్తాయంటున్నారు పరిశోధకులు. అదేపనిగా పదేపదే ఆన్‌లైన్‌లో ఉంటుంటే ఆలోచనా, జ్ఞాపకశక్తి క్షీణిస్తాయని సామాజిక బాంధవ్యాలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఏ విషయం అయినా క్షణాల్లో లభిస్తుంది కాబట్టి విషయాలను, అంకెలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల మెదడు పనితీరు తగ్గిపోతుంది. పిల్లలకు ఇంటర్నెట్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంతోపాటు దానికి బానిసలుగా మారే అవకాశాలూ ఉన్నాయని పిల్లలకు వివరించాలి. స్మార్ట్ఫోన్ కంటే సామాజిక బాంధవ్యాలు ముఖ్యమన్న విషయాన్ని వారికి అవగతం చేయాల్సిన బాధ్యత పెద్దవాళ్ళపై ఉంటుంది.