AADIVAVRAM - Others

మర్చిపోవద్దు (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన లక్ష్యాలని చేరుకోవడానికి మనం చాలా కష్టపడుతూ వుంటాం.
మరీ ముఖ్యంగా జనవరి నెలలో మరీ ఎక్కువగా కష్టపడతాం. ఆ తరువాత వాటిని మర్చిపోతాం.
కొంతమంది మాత్రం ఆ తరువాత కూడా తమ లక్ష్యాలని చేరుకోవడానికి చాలా కష్టపడతారు.
బరువు తగ్గడానికి కొందరు..
మంచి మార్కులు రావాలని ఇంకొందరు..
బాస్ దగ్గర మార్కులు పడాలని మరికొందరు..
ఇట్లా కష్టపడుతూ వుంటారు.
తమ లక్ష్యాలని మరిచిపోకుండా, వాటిని చేరుకోవడానికి కష్టపడటం మంచిదే. అలాంటి వ్యక్తులని ప్రశంసించాల్సిందే!
కష్టపడటం ఎంత ముఖ్యమో జీవించడం అంతకన్నా ముఖ్యం.
మన చుట్టూ అద్భుతమైన వ్యక్తులని ప్రపంచాన్ని మర్చిపోయి కష్టపడటం ఎంతవరకు మంచిది?
*

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001