Others

ఇలా చేద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చుండ్రు నివారణకు తరచూ షాంపుతో తలస్నానం చేయాలి. షాంపూ పూర్తిగా వదిలేవరకూ మంచినీటితో శిరోజాలను శుభ్రపరచుకోవాలి. షాంపూ పూర్తిగా వదలకపోతే చుండ్రు సమస్య కొనసాగుతుంది.
* కోడిగుడ్డులోని తెల్లటి సొనలో కాసిన్ని నీళ్లుపోసి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి, కాసేపయ్యాక మంచినీళ్లతో స్నానం చేయాలి.
* జుట్టు తడిగా ఉంటే చుండ్రు సమస్య అధికంగా ఉంటుంది. జుట్టు పూర్తిగా ఆరాక నూనె రాస్తే మంచిది.
* భోజనానికి ముందు సూప్స్ తాగితే శరీరంలో కొవ్వుశాతం తగ్గి శరీరాకృతి బాగుంటుంది. సూప్స్ తాగటం వల్ల మితాహారం తీసుకోవడం అలవాటవుతుంది.
*మిరియాలను, మిర్చిలను ఆహారంలో తగు మోతాదులో వాడడం వల్ల శరీరంలో అధిక బరువును తగ్గించుకోవచ్చు.