Others

జగమంతా శివమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మకు ఓ శివరాత్రి అంటూ ఉంటాం కదా. జన్మలో ఒక్కసారైనా శివరాత్రి జాగరణ చేస్తే ఆ మనిషి తరిస్తాడని ఆ సామెత తాత్పర్యం అన్నమాట.
శివుడు, రాత్రి, జాగరణ అనే మూడు సాంకేతిక పదాలే. శివుడు అంటే వెలుగు, జ్ఞానం,. రాత్రి అంటే చీకటి , అజ్ఞానం, ఇక జాగరణ అంటే వెలుగును గుర్తించే ప్రయత్నం అన్నమాట.
మనకు నిద్ర , మెలకువ అనే రెండు అవస్థలున్నాయి యని భావిస్తూ ఉంటాం. మెలకువ అంటే తెలివి ఉన్న స్థితి. నద్ర అంటే తెలివి లేని పరిస్థితి బాగా ఆలోచిస్తే మనం మెలకువగా ఉన్నపుడుకూడా మనకు మనవెవరమో తెలియదు. ఈశరీరమే ‘నేను’ అనుకొనుట అజ్ఞానం. -నిద్ర, శివుడి యొక్క ఆకారం నిలుగా జ్ఞాన కిరణాకారంగా ఉన్నది. శివలింగం. అని తెలియచెప్పుటయే సర్వవ్యాప్తచైతన్యమే జ్ఞానం.
చైతన్య రూపం శివలింగం
జ్యోత ఇష్టోమాత్మనే శివలింగం
జ్ఞాన మార్గ ప్రయాణమే
శివజ్యోతి దర్శనమే శ్రీశైల శిఖర దర్శనం.

జన్మకొక శివరాత్రి
అఘములు పోవవు మాఠ మాసరాత్రే శివరాత్రి
రమ్యక రాత్రే శివరాత్రి
ఆత్మ గురుదర్శనమే శివరాత్రి

వెలుగుల కిరణ స్తంభం శివరూపం
ఆద్యంతములు లేన అర్కాసస్ములే శివరూపం
పంచాక్షరే మంత్ర రాజమే శివరూపం
ప్రణవాక్షర రూపమే శివరూపం
ఈజగత్తులోని భాగము నేనని తెలియుట శివరాత్రి
అండ పిండ బ్రహ్మాండమంతా
వ్యాపించిన శివుడే నేనని తెలియుట
లలాటేక్షణోగ్రాగ్ని శివలింగ దర్శనం శివరాత్రి
పయూష పర్షిణి స్తంభాకార
జలధార రూపం శివరాత్రి

వైరాగ్య ప్రాప్తి లభించుటయే శివరాత్రి
ఆత్మలింగ దర్శనమే అర్థరాత్రి లింగోద్భవ కాలం
పరమ శివరూపం మహాశివరాత్రి
సచ్చిదానందమే పవిత్ర రాత్రి శివరాత్రి

వెలుగులే జిలుగులై గుండెలో
వెలుగు దినమే శివరాత్రి
కొణమే స్తంభలింగమై
హృదిలో నిలుచుండే శివరాత్రి
చైతన్యమే జ్ఞానమై వ్యాపించిన దినమే శివరాత్రి
విశ్వమంతా చైతన్యరూపం
శివశకె్తై్యక సమ్మేళనమే శివరాత్రి

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899