Others

అంతే చాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడ ఎక్కువ చేయాలో ఎక్కడ తగ్గివుండాలో సోనాక్షిసిన్హాకు తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదేమో! అందుకే తండ్రి శతృఘ్నసిన్హా జీవితంపై ఆటోబయోగ్రఫీ వస్తే ఎంత చదవాలో అంతే చదువుతానంటోంది. ఎందుకంటే తండ్రి జీవితంలో తెలుసుకోకూడని విషయాలను తెలుసుకోవాలని తనకు లేదు అని చెబుతోంది. ‘ఎనీథింగ్ ఎట్ ఖామోష్’ అనే పేరుతో శతృఘ్నసిన్హా ఆత్మకథ విడుదలైంది. ఇందులో రీనారాయ్‌తో ప్రేమాయణం, పూనమ్‌థిల్లాన్‌ను పెళ్లిచేసుకున్న సంగతులన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ తాను తెలుసుకోవాలనుకోవడం లేదని తెలివిగా చెబుతోంది సోనాక్షి. కేవలం తన తండ్రి బాల్యంలో ఎలా ఉన్నారు, యవ్వన ప్రారంభ దశలో ఎలా ఉన్నారు అన్న చాప్టర్లు మాత్రమే తాను చదివానని, మిగతా విషయాల గురించి చదవలేదని చాలా తెలివిగానే చెప్పుకొచ్చింది.