Others

రిసెప్షన్ ఇక్కడే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య టాలీవుడ్‌లో వినిపిస్తున్న ఘాటు ప్రేమాయణం సమంత, నాగచైతన్యలదే! గత కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లిచేసుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక సమంత పెళ్లి ఎప్పుడో కానీ రిసెప్షన్ మాత్రం ఎక్కడ జరుగుతుందో ముందే చెప్పి షాక్ ఇచ్చింది. అవును ఆ వివరాల్లోకి వెళితే.. సమంత లేటెస్ట్‌గా హీరో నితిన్, నీరజ కోన కలిసి పెట్టిన టిగ్రిల్ రెస్టారెంట్ ఓపెనింగ్‌కి వచ్చింది. ఈ సమయంలో తనకు తెలంగాణ వంటకాలు అంటే ఇష్టమని, అయితే తనకు వంట చేయడం మాత్రం రాదని చెప్పింది. ఎవరైనా వంట చేస్తే దాని టేస్ట్‌చేసి ఎలా ఉందో బాగా చెబుతానని అంటున్న ఈ భామ మీడియా వారితో... మీరు ఇంకా
నా పెళ్లి గురించి అడుగుతారని అనుకున్నా!! ఇంకా అడగలేదు అని షాక్ ఇచ్చింది. సరే.. నేనే చెబుతా అంటూ.. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనే విషయం ఇప్పుడే చెప్పలేను కానీ.. రిసెప్షన్ మాత్రం ఎక్కడో చెబుతా! అంటూ.. ఈ రెస్టారెంట్‌లోనే రిసెప్షన్ పెడతానని చెప్పి షాక్ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ సమంత!!