Others

అనార్కలీ కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనార్కలీ అందం ఎప్పటికీ చెదరనిదే.కొత్త హంగులతో మార్కెట్లోకి వస్తుంటుంది. వైవిధ్యమైన వర్ణాలతో, ఎంబ్రాయిడరీ హంగులతో అద్భుతంగా మలచిన దుస్తుల్లో పండుగల కోసం వచ్చేసింది. టాలీవుడ్ కథానాయికి రకుల్ ప్రీత్‌సింగ్ వయ్యారు ఒలికిస్తూ ధరించిన ఈ అనార్కలీ సల్వార్ కమీజ్ డ్రెస్స్ యువతుల మనస్సు దోచేస్తుంది. ఆధునికతను, సంప్రదాయాన్నీ మేళవించే అనార్కలీ సల్వార్లు కనువిందు చేస్తున్నాయి. నేడు చాలామంది అనార్కలీ ఫ్రాక్‌కి బాటమ్‌గా జీన్స్ ధరిస్తూ.. స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆకట్టుకునే మెరూన్ మెరుపులో మెరిసిపోత్ను డ్రెస్స్‌కు పెద్ద అంచు ప్రత్యేకంగా నిలుస్తుంది. బంగారు వర్ణంలో మెరిసే ఈ చందేరి కాటన్ డ్రెస్స్‌కు రేషమ్, లేస్ డైమండ్‌లను అద్ది మార్కెట్లోకి తీసుకవచ్చారు. సిఫాన్ దుప్పటా ఉంది. మెడచుట్టూ మెరిసిపోయేలా అమర్చిన అనార్కలీ డ్రెస్స్‌లు పెళ్లిళ్లకి, సంప్రదాయ వేడుకలకే కాకుండా పార్టీలకు సైతం ధరిస్తే ప్రత్యేకంగా కనిపించటం ఖాయం. జాకెట్ల పొడవు ఫుల్‌గానూ, స్లీవ్‌లెస్‌గా ఉన్నా వీటి అందం ఆధునికం. ప్రత్యేకం.
**
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03
**