Others

ముగ్గులు పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటిలాగే ఈసారి కూడా భూమికలో ముగ్గులు పెడుతున్నాం.
మీ సృజనకు పదునుపెట్టి కొత్తకోణాల్లో ఆకర్షించే అందమైన ముగ్గులు మాకు పంపండి. చుక్కల వివరాలు రాయడం మరువకండి. చుక్కలు, గీతలు.. ఏ ముగ్గులైనా చూసేందుకు స్పష్టంగా ఉండాలి. పాతవాటిని తిరిగి పంపొద్దు. ముగ్గు వేసిన కాగితం మీద తప్పనిసరిగా మీ చిరునామా రాయండి. ఇష్టమైతే ఫొటో పంపండి. వచ్చిన వాటిలో బాగున్న వాటిని
వరుసగా ప్రచురిస్తాం.

చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్-500003.

ముగ్గులు వేసిన కాగితాలను కలర్ స్కానింగ్ చేయంచి pdf ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.net కు మెయల్‌లో కూడా పంపొచ్చు.