సబ్ ఫీచర్

సామాజిక రుగ్మతలపై కంగనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఎన్నో ఎజెండాలను రూపొందించుకుంటున్నాం. ఇందులో బాలికా విద్య. గత ఏడాది దేశ ప్రధాని ‘‘్భటీ పడావో..్భటీ బచావో’’ అని చేసిన నినాదానికి ఎంతోమంది స్పందించి తమదైన శైలలో సామాజిక చైతన్యానికి పూనుకున్నారు. వీరిలో కంగనా రానౌత్ ఒకరు. ఏ దేశాని కంటే భారతదేశం ఎందులోనూ తీసిపోదంటూ దేశభక్తిని ప్రేరేపిస్తూ పాడిన ఓ దేశభక్తి పాట డాక్యుమెంటరీలో కంగనా నటించారు. ఇది నేడు ప్రతి పాఠశాలలోనూ, ప్రతి వీధిలోనూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనూ, రిపబ్లిక్ వేడుకల్లో మారుమ్రోగుతోంది. తెల్లటి డ్రెస్స్ ధరించిన కంగనా జాతీయ జెండాను చేత పిల్లలు వెంట తీసుకుని దేశ గొప్పతనాన్ని వివరంచేదిగా ఉంటుంది. అవినీతి, లింగ వివక్షత, వరకట్న దురాచారం, బాలికా వివాహాలపై నిరసన గళం వినిపించే ఈ దేశభక్తి పాటను పియూష్ వాస్నిక్, సిద్దార్థ శర్మ స్వరపరిచారు. నేటి రిపబ్లిక్ వేడుకలలోనూ ప్రతి పాఠశాలలో ఈ నృత్య ప్రదర్శన చోటుచేసుకుంటుందనంటలో ఎలాంటి సందేహం లేదు.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03 *