రాష్ట్రీయం
ఓయూ సెమిస్టర్ పరీక్షలు యథాతథం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 December 2015
హైదరాబాద్ : ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్న ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. శుక్రవారం మద్యాహ్నం నుంచి రాత్రి వరకు ధర్నా నిర్వహించారు. విద్యార్థులతో ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.ఇ.సురేష్కుమార్, ఏఏసీ డైరెక్టర్ ప్రొ.నాగేశ్వర్రావు తదితరులు చర్చలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.