ఆంధ్రప్రదేశ్‌

అసదుద్దీన్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:్భరత్ మాతా కీ జై అని తన మెడపై కత్తిపెట్టి అనమన్నా అననని, అలా అనాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఎంపి అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కు చెందిన ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు అసదుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 153 ఎ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలని సూచించింది.