తెలంగాణ

ఎంపీ అసదుద్దీన్‌పై హెచ్‌ఆర్‌సిలో లాయర్ల ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ వ్యతిరేకులైన ఉగ్రవాదులకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ఇస్తున్నారని తెలంగాణ న్యాయవాదుల జెఎసి ప్రతినిధులు సోమవారం ఇక్కడి మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. నగరంలో ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన ఐసిస్ సానుభూతిపరులకు న్యాయ సహాయం చేస్తామని ఓవైసీ అనడం బాధ్యతారాహిత్యమని లాయర్లు పేర్కొన్నారు. ఎంపీ వ్యాఖ్యలతో ఉగ్రవాదులు మరింతగా బలపడే ప్రమాదం ఉన్నందున ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.