Others

పరగడుపున మంచి నీళ్లు తాగితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం నిద్రలేవగానే పరగడుపున మంచినీళ్లు తాగితే ఆరోగ్య సమస్యలు దరిచేరవంటున్నారు వైద్య నిపుణులు. చాలా మంది పరగడుపునే నీళ్లు తాగటానికి సుముఖుత చూపరు. మంచం దిగకుండానే కప్పు టీ తాగటానికైనా వెనకంజ వేయరు కాని నీళ్లు తాగమంటే ఏదో శిక్ష వేసినట్లుగా ఫీలవుతుంటారు. మంచినీళ్ల వల్ల పెద్దపేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను తీసుకుంటుంది. కొత్తరక్తం తయారవుతోంది. కండరాల కణాల వృద్ధిని పెంచుతుంది. రక్త కణాలు శుద్ధిచేయటం వలన శరీరంలోని మలినాలు తొలగిపోయి చర్మం ఛాయ మెరుగవుతోంది. రోజూ ఉదయానే్న అర లీటరు నీటిని తాగటం వల్ల 24శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతోంది. తద్వారా బరువు తగ్గటానికి దోహదం చేస్తుంది. శే్వతధాతువులను సమతుల్యం చేయటం వల్ల శరీరం ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా, ఇన్‌ఫెక్షన్స్‌ను దరిచేరకుండా మంచినీళ్లు దోహదం చేస్తాయి. మరింకెందుకు ఆలస్యం రోజూ పరగడుపునే ఒకటిన్నర లీటరు నీళ్లు తాగటానికి ఉపక్రమించండి. *