ప్రేమికులపై పీహెచ్‌డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్యా క్రియేషన్స్ పతాకంపై సోనాలి, ఆదిత్యా జంటగా కోట మునీష్ దర్శకత్వంలో లక్ష్మీ శ్రీవాస్తవ రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమికులపై పీహెచ్‌డీ. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత లక్ష్మీ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయని తెలిపారు. వృత్తిపరంగా పీహెచ్‌డీలు చేసినవారిని మనం చూశామని, కాని ప్రేమికులపై పీహెచ్‌డీ చేసినవారిని సరికొత్తగా పరిచయం చేస్తున్నామని దర్శకుడు కోట మునీష్ తెలిపారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకర్ని ప్రేమిస్తారని ప్రతిఒక్కరూ తమ పాత్రలను ఈ చిత్రంలో చూసుకుంటారని, పాటలు హైలెట్‌గా సాగే ఈ చిత్రంలోని బాణీలకు ఇప్పటికే మంచి ఆదరణ లభించిందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత : లక్ష్మీశ్రీవాస్తవ, దర్శకత్వం : కోట మునేష్.