జాతీయ వార్తలు

ఆరె.కె.పచౌరీకి బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ప్రముఖ పర్యావరణవేత్త, లైంగిక వేధింపుల కేసులో నిందితుడు ఆర్.కె.పచౌరీకి బెయిల్ మంజూరైంది. అమెరికా, మెక్సికో పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నెలవరకే ఇది పరిమితం చేశారు. జూలై 12నుంచి ఆగస్టు 14వ తేదీవరకు ఆయన బెయిల్ వర్తిస్తుంది. ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్నప్పుడు తోటి మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించారన్న ఆరోపణపై 2015లో ఆయనపై ఛార్జ్‌షీట్ దాఖలైన విషయం తెలిసిందే.