ఆంధ్రప్రదేశ్‌

నిధులు ఇస్తామంటే.. హోదా ఐతేనేమి? ప్యాకేజీ ఐతేనేమి? : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి : హోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తామంటే ఎందుకు తీసుకోకూడదని, నిధులు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, దానికి హోదా ఐతేనేమి, ప్యాకేజీ ఐతేనేమి అని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పేర్కొన్నారు. తాను ఎవరికీ భయపడనని, ఎక్కడా రాజీ పడేది లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ అడుగడుగునా అడ్డుకుంటోందని, వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు చెప్పారు.