జాతీయ వార్తలు

పాక్ కాల్పులను తిప్పికొట్టిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: పాకిస్థాన్‌లోని పూంచ్ జిల్లాలో పాక్ ఆర్మీ జరిపిన కాల్పులను భారత్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. శనివారం ఉదయం షాహపూర్, కెర్నీ సెక్టార్లలోని సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికులు కాల్పులకు దిగారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైనిక దళాలు మోర్టార్లతో కాల్పులకు దిగారు. భారత సైన్యం ఎదురు దాడి చేయడంతో సమర్థంగా తిప్పి కొట్టింది. సరిహద్దు గ్రామాల్లో మోర్టారు, పేలని బాంబును భారత సైనికులు కనుగొన్నారు.