అంతర్జాతీయం

ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రదాడిలో ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలాలాబాద్ :ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పాక్ ఎంబసీ ఆఫీసు వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు మృతిచెందారు. పాక్ పాస్‌పోర్టుల కోసం క్యూలో నిలబడ్డ జనంలోకి ఆత్మాహుతి దళ సభ్యుడు ప్రవేశించటానికి ప్రయత్నించాడు. సెక్యూరిటీ అడ్డు చెప్పటంతో అతను తనకు తాను పేల్చేసుకున్నాడు. కాగా ఈ దాడిలో భారతీయులకు ఏమీ కాలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.