అంతర్జాతీయం

ముంబయి దాడులకు కారకులం మేమే:నవాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్థాన్:ముంబయి దాడులకు టెర్రరిస్టులను పంపింది తామేనని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంగీకరించారు. 26/11 దాడులకు కూడా తామే కారకులమని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా తొమ్మిదేళ్లగా ప్రభుత్వం విచారణ కొనసాగిస్తుందని అన్నారు.