అంతర్జాతీయం

ఐరాస్‌లో పాక్ కుయుక్తి..తిప్పికొట్టిన ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస:కాశ్మీర్‌లో పరిస్తితులు బాగాలేవని, కాశ్మీర్ నాయకుడు బుర్హాన్ వనిని మట్టుబెట్టారంటూ ఐరాసలో పాక్ ఆరోపించింది. దీనిపై ఇండియా దీటుగా స్పందించింది. ఉగ్రవాదులను హీరోలుగా పేర్కొనడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించింది. తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నది పాకిస్తానేనని భారత్ ఆరోపించింది. దీంతో పాక్ చిన్నబోయింది.