అంతర్జాతీయం

పాకిస్థాన్‌కు సాయం తగ్గించిన అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థలకు నిలయంగా మారిన పాకిస్థాన్‌కు అమెరికా గట్టి పోటీ ఇచ్చింది. ప్రతి ఏటా ఇచ్చే భద్రతా సాయాన్ని తగ్గించివేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 716.3 బిలియన్ డాలర్ల రక్షణ అధీకృత బిల్లుకు ఆమోదం తెలిపిన దరిమిలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజా ఎన్డీఏఏ కింద పాకిస్థాన్‌కు రక్షణ సాయాన్ని 150 మిలియన్ డాలర్లకు తగ్గించారు. ఇంతకు ముందు ఇది ఏటా 750 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ వరకు ఉంది.