అంతర్జాతీయం

పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్థాన్: పాకిస్థాన్ ప్రధానమంత్రిగా మాజీ కిక్రెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. పాక్ అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇమ్రాన్ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. కాగా తన ప్రమాణ స్వీకారానికి మాజీ క్రికెటర్లను ఆహ్వానించారు. భారతదేశం నుంచి సిద్ధూ మాత్రమే హాజరయ్యారు. కాగా భారీ వర్షాలు, వరదలతో కేరళ అతలాకుతలమైంది.