క్రీడాభూమి

పద్మభూషణ్‌కు మరోసారి పంకజ్‌ పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పంకజ్‌ అద్వాణీ పద్మభూషణ్‌ పురస్కారానికి అర్హుడని బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఎస్‌ఎఫ్‌ఐ) సిఫారసు చేసింది. ప్పటికే అద్వాణీ 2009లో పద్మశ్రీ, 2004లో అర్జున అవార్డు, 2005-06లో ఖేల్‌ రత్న అందుకున్నారు. గతంలోనూ పద్మభూషణ్‌కు పంకజ్‌ పేరును ప్రతిపాదించామని బీఎస్‌ఎఫ్‌ఐ సెక్రెటరీ బాలసుబ్రమణ్యన్‌ తెలిపారు. ఈసారి పంకజ్‌కు తప్పకుండా పద్మభూషణ్‌ దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.