ఆటాపోటీ
తిరుగులేని పంకజ్ అద్వానీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 26 December 2015
భారత క్యూయిస్టు పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఐబిఎస్ఎఫ్ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో అతను చైనాకు చెందిన జువా జింటాంగ్‌ను ఢీకొని 8-6 ఫ్రేమ్స్ (117-6, 75-16, 29-68, 63-23, 87-01, 16-72, 110-13, 113-01, 52-65, 13-84, 77-36, 14-126, 26-82, 116-24) తేడాతో విజయం సాధించాడు. అద్వానీకి కెరీర్లో ఇది 15వ ప్రపంచ టైటిల్. స్నూకర్స్‌లో ఐదవది. మిగతా పది ప్రపంచ టైటిళ్లు అతనికి బిలియర్డ్స్ విభాగంలో లభించాయి. 2003 తర్వాత అద్వానీ 15రెడ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి.