రాష్ట్రీయం

ఖమ్మం మేయర్‌గా పాపాలాల్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ మేయర్‌గా పాపాలాల్ ఎన్నికయ్యారు. అలాగే డెప్యూటీ మేయర్‌గా మురళి ఎన్నికయ్యారు. మరెవరి పేరునూ ఎవరూ ప్రతిపాదించకపోవడంతో వీరిద్దరూ ఎన్నికయినట్టు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రకటించారు.