జాతీయ వార్తలు

పాలేరు ఉపఎన్నికలో బ్యాలెట్ పేపర్ వాడాలి: టి.కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పాలేరు ఉప ఎన్నికలో ఇవిఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ వినియోగించేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం ఇక్కడ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నదీమ్‌జైదీకి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఖమ్మంలో తెరాస ప్లీనరీని నిర్వహిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.