జాతీయ వార్తలు

వర్సిటీలపై చర్చకు కాంగ్రెస్ పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభం కాగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య జోక్యం చేసుకొని ప్రతిపక్షాలు అడిగే అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ సభ్యుల డిమాండ్‌ను త్రోసిపుచ్చుతూ స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.