జాతీయ వార్తలు

పార్లమెంటు ఉభయసభలు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు లోక్‌సభను స్తంభింప చేశారు.. బుధవారం ఉదయం సభ మొదలైన వెంటనే ఎంపీల ఆందోళనతో వాయిదా పడింది. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలంటూ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.