జాతీయ వార్తలు

కొనసాగుతున్న పఠాన్‌కోట్ ఆపరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజాబ్‌ : పఠాన్‌కోట్‌ ఆపరేషన్‌, కూంబింగ్‌ కొనసాగుతోందని ఎన్‌ఎస్‌జీ ప్రకటించింది. ఎయిర్‌బేస్‌కు మరిన్ని బలగాలను మోహరించామని తెలిపింది. నేషనల్ సెక్యూర్టీ గార్డ్స్ ఆధ్వర్యంలో ఉగ్ర వేట జరుగుతోంది.