జాతీయ వార్తలు

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించిన ప్రధాని మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్ కోట్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ పఠాన్ కోట్ చేరుకున్నారు. ఇటీవల ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడి ఘటనను ఆర్మీ, ఉన్నతాధికారులు.. మోదీకి వివరించారు. ఎయిర్ బేస్ ను మోదీ పరిశీలించారు.