ఆంధ్రప్రదేశ్‌

మంత్రి పత్తిపాటిపై సిఎం ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ‘ఉద్యోగుల బదిలీలపై అధికారులతో సమన్వయం లేకపోతే ఎలా? గుంటూరులో ఉంటున్న మీకు విజయవాడ ఎంత దూరం?’- అని ఎపి సిఎం చంద్రబాబు రాష్ట్ర వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీలపై మంత్రులు, కలెక్టర్లు, కార్యదర్శులు, ఇతర అధికారుల మధ్య సమన్వయం లోపిస్తోందని, ఈ విషయాన్ని ఇక సహించేది లేదన్నారు. మనలో మనమే పంచాయితీలు, కౌనె్సలింగ్‌లు పెట్టుకుంటే మంచిది కాదన్నారు.