జాతీయ వార్తలు

20 నుంచి జనసేన పోరుబాట: పవన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా విభజన హామీలుపై జనసేన పోరుబాట పడుతోందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. గురువారం విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి పోరాట యాత్ర ప్రారంభిస్తామని పవన్‌ చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజవర్గాల్లో వేలాది మంది యువత, విద్యార్థులతో ర్యాలీలు, జిల్లా కేంద్రాల్లో లక్ష మందితో నిరసన కవాతు నిర్వహిస్తామన్నారు.