రాష్ట్రీయం

భూ కబ్జాలకు ప్రభుత్వం అండ:పవన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: భూకబ్జాలకు ప్రభుత్వమే అండగా ఉంటోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. రాజధాని భూములపైనా పవన్ స్పందించారు. అమరావతి నిర్మాణం కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే తాను పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నాయీ బ్రాహ్మణుల నాయకుల్ని భయపెట్టాలని చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు. క్షురకుల న్యాయమైన డిమాండ్లకు తాను మద్దతిస్తున్నానని,రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదని పవన్‌ అన్నారు.