తెలంగాణ

అంబేద్కర్ విగ్రహానికి పవన్ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తొలి సమావేశం ఈరోజు జరగనుంది. ఇందులో భాగంగా పవన్ ఈ ఉదయం ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పవన్ అక్కడి నుంచి సమవేశానికి బయలుదేరి వెళ్లారు. జనసేన శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.