తెలంగాణ

ఏపీ ప్రయోజనాల కోసమే: పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపీ ప్రయోజనాల కోసం నా ప్రయత్నం నేను చేస్తానని జనసేన అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం దస్‌పల్లా హోటల్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. జేఎఫ్‌సీ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ వారిని కూడా పిలిచామని పేర్కొన్నారు. వారి పంథాలో వారు వెళుతున్నారని ఆయన అన్నారు.