ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదాపై ఏదైనా చేయాలనుంది: పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపికి ప్రత్యేకహోదా సాధించే విషయమై ఏదో ఒకటి చేయాలని తనకు కూడా ఉందని, అయితే ఏం చేయాలన్నది ఇపుడే చెప్పలేనని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. కర్నాటక మాజీ సిఎం కుమారస్వామితో శనివారం భేటీ అయిన సందర్భంగా పవన్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. హోదా కోసం ఎంపీలు మాత్రమే ఏదో ఒకటి చేయగలరని, కేంద్రం ఏం చేస్తుందో వేచి చూడిల్సిందేనన్నారు. ప్రధాని మోదీతో తనకు పరిచయం ఉన్నప్పటికీ, తన స్థాయిలో ఏమీ చేయలేనన్నారు. ఘర్షణ పడే మనస్తత్వం తనది కాదని, హోదా కోసం ఏం చేస్తారో కొంతకాలం నిరీక్షించక తప్పదన్నారు.