ఆంధ్రప్రదేశ్‌

పోటీపై ఫిబ్రవరిలో చెబుతా:పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: తాను ఏపీలో ఎక్కడ నుంచి పోటీ చేసేది జనవరి లేదా ఫిబ్రవరిలో వెల్లడిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు. తాము జనసేనను గుర్తించటం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జనసేనకు వైకాపా గుర్తింపు అవసరం లేదని అన్నారు. జగన్ గుర్తించనంత మాత్రాన గుర్తింపులేదనుకోవటం సరికాదని, ఒక్క పిలుపుతో లక్షలాదిమంది కవాతులో పాల్గొన్నారని, అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోరని అన్నారు.