ఆంధ్రప్రదేశ్‌

కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి: కాపులకు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు మోసం చేశారని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది కూడా అదే బాట అని అన్నారు. తెలంగాణలో విజయం సాధించిన కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ ఆయన ఏపీకి వస్తే స్వాగతిస్తామని అన్నారు.