ఆంధ్రప్రదేశ్‌

బాధితులను పరామర్శించిన పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ఆదివారం జరిగిన దాడి ఘటనలో గాయపడిన జనసేన కార్యకర్తలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. కాకినాడకు చేరుకున్న పవన్ కల్యాణ్ స్థానిక నేత పంతం నానాజీ ఇంటికి చేరుకున్నారు. అక్కడ కార్యకర్తలను పరామర్శించారు. ఘటన జరిగిన తీరును కార్యకర్తలు అధినేతకు వివరించారు. పవన్ పర్యటన సందర్భంగా కాకినాడ పట్టణంలో 144 సెక్షన్, పోలీసు యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు.