తెలంగాణ

కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులకు వయోపరిమితి పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, సబ్- ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు వయో పరిమితిని ఏడాది పెంచుతూ తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంటు బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది జూలై 1 నాటికి ఎస్‌ఐ పోస్టులకు 29 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 26 ఏళ్లు నిండిన వారు అర్హులేనని ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువును కూడా పెంచారు. ఎస్‌ఐ పోస్టులకు ఈనెల 10, కానిస్టేబుల్ పోస్టులకు ఈనెల 15లోగా దరఖాస్తులు పంపుకోవచ్చు.