తెలంగాణ

భార్య కేసు పెట్టిందని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇక్కడి ఉప్పల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయకుమార్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం శుక్రవారం వెలుగు చూసింది. కట్నం వేధింపుల పేరిట భార్య కేసు పెట్టడంతో మానసికంగా కుంగిపోయి విజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడు వరంగల్ జిల్లాకు చెందినవాడని చుట్టుపక్కలవారు తెలిపారు.