జాతీయ వార్తలు

కాశ్మీర్ సిఎంగా 4న మొహబూబా ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రిగా మొహబూబా ముఫ్తీ ఈనెల 4న ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. మొహబూబా నేతృత్వంలోని పిడిపి, మిత్రపక్షమైన బిజెపి నేతలు శుక్రవారం సమావేశం జరిపి ఈనెల 4న కొత్త ప్రభుత్వం కొలువుతీరేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న మొహబూబా ప్రస్తుతం తన మంత్రివర్గం కూర్పుకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు.