ఆంధ్రప్రదేశ్‌

పెన్నానదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: కోవూరు వద్ద పెన్నానదిలో శనివారం ఉదయం ఇద్దరు విద్యార్థులు నీట మునిగి గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం స్థానికులు గాలిస్తున్నారు.