జాతీయ వార్తలు

స్వల్పంగా తగ్గిన చమురు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇంధన ధరలు మంగళవారంనాడు స్వల్పంగా తగ్గాయి. మంగళవారంనాడు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 10 పైసలు తగ్గి రూ.81.34గా ఉంది. లీటర్ డీజిల్ ధర 7 పైసలు తగ్గి 74.85గా ఉంది. ముంబయిలో సైతం లీటరు పెట్రోల్ ధర 10 పైసలు తగ్గి 86.81, డీజిల్ ధర 8 పైసలు తగ్గి రూ.78.46గా ఉంది. పెట్రోల్ ధర కోల్‌కతాలో రూ.83.19, చెన్నైలో రూ.84.53, హైదరాబాద్‌లో రూ.86.23గా ఉంది. డీజిల్ ధర కోల్‌కతాలో రూ.76.70, చెన్నైలో 79.15, హైదరాబాద్‌లో రూ.81.42గా ఉంది.