జాతీయ వార్తలు

అఖిలపక్ష భేటీలో కుదరని ఏకాభిప్రాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: శబరిమల ఆలయ ప్రవేశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ సమావేశం నుంచి బీజేపీ, కాంగ్రెస్ వాకౌట్ చేశాయి. అనంతరం ముఖ్యమంత్రి విజయన్ విలేకరులతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పును ఖచ్చితంగా అమలుచేస్తామని అన్నారు. మహిళలకు ప్రత్యేక రోజులు కేటాయించటానికి చర్చలు జరుపుతామని చెప్పారు.