అంతర్జాతీయం

రెండు విమానాలు ఢీ: ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జార్జియా: రెండు సింగిల్‌ ఇంజిన్‌ విమానాలు కారోల్‌టన్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా గాల్లోనే ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. ఒక విమానాన్ని దించుతున్న సమయంలో మరో విమానం కూడా అదే దిశలో వచ్చి ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ఒక విమానంలో మహిళా ఫ్లైట్‌ ఇన్‌స్ట్రక్టర్‌, శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థి ఉండగా, మరో విమానంలో 79 ఏళ్ల లిండ్సే ఉన్నారు. వీరు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.